Meenaacchee Mp3 Song Download Bhala Thandhanana Movie
Bhala Thandhanana - Meenaacchee Mp3 Song Download Bhala Thandhanana Movie Mp3 Song Download By Dhanunjay Seepana Free 2022. Best Song Meenaacchee Mp3 Song Download Bhala Thandhanana Movie From Bhala Thandhanana Film Mp3 Download in 320Kbps For Free. Meenaacchee Mp3 Song Download Bhala Thandhanana Movie Song Sung By Popular Singer Dhanunjay Seepana, Music Composed By Mani Sharma, and Lyrics Of This Song Are Written By Tripuraneni Kalyanachakravarthy. Also Download Most Popular Telugu Songs in Full Audio With Best Quality, Meenaacchee Mp3 Song Download Bhala Thandhanana Movie Song Download Mp3 Only on Pagalworld.

Meenaacchee Mp3 Song Download Bhala Thandhanana Movie Mp3 Song Download Bhala Thandhanana | Dhanunjay Seepana
Meenaacchee Mp3 Song Download Bhala Thandhanana Movie Song Download
Meenaacchee Mp3 Song Download Bhala Thandhanana Movie Lyrics
మీనాచ్చి మీనాచ్చి మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే పట పట పేలే శివకాచి
మీనాచ్చి మీనాచ్చి ముసుగేసావే మనస్సాచ్చి
నచ్చిందే ఈ పిచ్చి నమ్మకపోతే నీ స్సాచ్చి
తిరిగాననీ నీ నీడగా నా నీడే నాతో తగువాడే
వినలేదని ఇన్నాళ్లుగా నా పేరే మారు మనువాడే
పిసినారీ నా దారి మారి పారిపోయె
మీనాచ్చి మీనాచ్చి మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే పట పట పేలే శివకాచి
సిగురులా సింత ఇగురులా
నీలో పులుపే ఇలా.. పలుపైనదే
సెరుకులా నను కొరికితే బాలా
కసికందినా… కసితీరదే
సవ్వగా సంకటే మారినా
నీ సుట్టు నే సుట్టడం మారదే
సుక్కలే రేయిలో ఆరినా
నిన్నునే సూడటం ఆగదే
నాలొ గుంజేసి ఊపిరి నంజేసుకోమరి నన్నింక నాంచారి
చేరి సేయి జారిపోకె
మీనాచ్చి మీనాచ్చి దయలేదంటే పిల్లాచి
ముసి ముసిగా ఎసరేసి నను తాగేసావె వడకాచి
సిగలతో నువ్వు సిగినెలే ఇస్తే
వచ్చిపొమ్మనా.. సచ్చిపొమ్మనా
బొమ్మసూడని బ్రహ్మచారిని నన్నే
నమ్మలేననా… సొమ్ములేదనా
పోకిరీ గాడనీ ఎంచకే
పూటుగా పుట్టినే ముంచకే
కోపమే కొంగుకే కట్టకే
పాపమే కంటితో కొట్టకే
అంట గట్టేసి సురకలు సూదంటు కులుకులు సేదైన సెణుకులు
ఓసి ఆశ తీరదాయే
మీనాచ్చి మీనాచ్చి కొరుకుడుపడని కొరకంచి
నీ పైటంచూ ఎరవేసి చేసావే నన్ను సన్నాసి
తిరిగానని నీ నీడగా నా నీడే నాతో తగువాడే
వినలేదని ఇన్నాళ్లుగా నా పేరే మారు మనువాడే
పిసినారీ నా దారి మారి పారిపోయే
మీనాచ్చి మీనాచ్చి మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే పట పట పేలే శివకాచి